నేడు...

అంతటా చీకటే 

కనిపించు తోందిపుడు 

చింతయే నిలువెల్ల

దహియించు తోందిపుడు 

అమ్మకం నమ్మకం 

అయిపోగ సర్వమూ

అమ్మమ్మ నరకమిట 

అనిపించు తోందిపుడు

కాలుష్య జ్వాలలో

చిక్కింది భూతలం 

కాలుతూ నరకమును

తలపించు తోందిపుడు

గంగకే వెర్రెత్త 

తన నీట మునకలకి

బెంగ తో గంగిపుడు

విలపించు తోందిపుడు

లోపలా బయటనా

ఎనలేని కల్మషం

లోపాలు ఒప్ప కది

విసిగించు తోందిపుడు

తప్పులకు చేయూత

తర్కముకు పాతర్లు 

నిప్పులో భవితవుతు 

వణికించు తోందిపుడు

అజ్ఞాన తిమిరాన 

అల్లాడు ఈజాతి 

సుజ్ఞాన శాస్త్రాల 

నిరసించు తోందిపుడు

కళ్ళున్న కబోదులు 

ఇల నిండి సావిత్రి

కుళ్ళులో పొర్లటం

బాధించు తోందిపుడు

బతుకనిన చావుగా

మారగా భారతం

మెతుకు కై పెడ దార్లు

పట్టించు తోందిపుడు

కనిపించు తోందిపుడు 
చింతయే నిలువెల్ల
దహియించు తోందిపుడు 

అమ్మకం నమ్మకం 
అయిపోగ  సర్వమూ
అమ్మమ్మ నరకమిట 
అనిపించు తోందిపుడు

కాలుష్య జ్వాలలో
చిక్కింది భూతలం 
కాలుతూ నరకమును
తలపించు తోందిపుడు

గంగకే వెర్రెత్త 
తన నీట మునకలకి
బెంగ తో గంగిపుడు
విలపించు తోందిపుడు

లోపలా బయటనా
ఎనలేని కల్మషం
లోపాలు ఒప్ప కది
విసిగించు తోందిపుడు

తప్పులకు చేయూత
తర్కముకు పాతర్లు 
నిప్పులో భవితవుతు 
వణికించు తోందిపుడు

అజ్ఞాన తిమిరాన 
అల్లాడు ఈజాతి 
సుజ్ఞాన  శాస్త్రాల 
నిరసించు తోందిపుడు

కళ్ళున్న కబోదులు 
ఇల నిండి సావిత్రి
కుళ్ళులో పొర్లటం
బాధించు తోందిపుడు

బతుకనిన చావుగా
మారగా భారతం
మెతుకు కై పెడ దార్లు
పట్టించు తోందిపుడు

Highlight any text to reply to that part.

All Replies

No replies yet. Be the first to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...

New to Communities?

Join the community