Its all about time and Shadow Power

ఎన్నికలు జరుగుతాయి. ఎవరో ఒకరు గెలుస్తారు. రాజ్యాంగ రీత్యా ముఖ్యమంత్రి ఎన్నుకోబడి, ప్రభుత్వం ఏర్పాటవుతుంది. - ఇదంతా సవ్యంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంటుంది. కానీ ప్రతీ చోట పై నుంచా Controlled pressurised atmosphere ఉంటుంది. 

రాజ్యాంగానికి ఎలాస్టిసిటీ వచ్చి, రాజకీయ పనిముట్టుగా మారిపోయింది. 

ఎలక్షన్ల ఫలితాలు రాగానే ఎలా uncertainty సృష్టించాలి, మీడియా narrative ని ఎలా నిర్మించాలి, ప్రజలను ఎలా suspense లో ఉంచాలి, మార్కెట్ కి, MLAలకు మాత్రమే కాకుండా public psychology ని ఎవరి మీద అభిప్రాయాన్ని destabilize చేయాలి ఎవరి మీద ఫోకస్ చేయాలి, ,  అన్న అంశాల చుట్టూ తిప్పడం ఒకటైతే, ఈ elected mandate లో psychological exhaustion ని ఎంత వరకు లాగాలి, ఆ సమయంలో ఎంత అనిశ్చితికి గురిచేసి, పార్టీలు త్వరత్వరగా పిచ్చి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించే time frame సృష్టించడం మరొకటి. 

అసలు రాజకీయమంతా ఈ time frame ని కంట్రోల్ చేయడంలో ఉంది. సమయాన్ని freez చేయవచ్చు లేదా expand చేయవచ్చు అని ఎవరైనా ఫిజిక్స్ లో చెబితే నమ్మలేం కానీ, ఎలక్షన్ల తర్వాత భారతదేశంలో అదే పవర్ కి తిరుగులేని శక్తిలా కనిపిస్తూ ఉంటుంది.

నాలుగు రోజులైనా గవర్నర్ గారు ఎందుకు అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పరచమని పిలవరు. పిలిచాక మూడు రోజుల్లోనే బల నిరూపణ చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు. రాజ్యాంగం ద్వారా రాజకీయ సమయాన్ని అవసరమనుకుంటే freeze చేయవచ్చు లేదా expand చేయవచ్చు అని ప్రకటించడం. ఇది కంటికి కనిపించని పవర్. అంతా సవ్యంగానే ఉందనుకునేలా భ్రమ కలిగించే shadow power.

Highlight any text to reply to that part.

All Replies

No replies yet. Be the first to reply.

Latest Comments

I totally agree with you Anand jee The first character of any City is ...
Virinchi Virivinti - 11 May 2026
'Iam selfless' is also expression of a self
Virinchi Virivinti - 03 May 2026
@ Virinchi Virivinti Yes, the mere noticing of what is happening, what...
Rajesh Bykani - 03 May 2026
YES. you said it aptly. this attitude is making people to lose hope an...
Virinchi Virivinti - 02 May 2026
you are witnessing this your write up. 'self' is an illusion created b...
Virinchi Virivinti - 02 May 2026
Very interesting to Know Samras Village. Though on surface it looks li...
Virinchi Virivinti - 02 May 2026
the Problem with Democracy can be reduced only when the Majority poepl...
Virinchi Virivinti - 02 May 2026
A classic example to kill democracy: article from The Wire Decentralis...
R Anand - 01 May 2026
This will not only kill the creativity in people but also it's link wi...

New to Communities?

Join the community