V
E:

End of Creativity

Author Name: Virinchi Virivinti
SOCIOLOGY/ ARTS AND LITERATURE

నానుండి ఒక. సృజనాత్మక ఆంశం బయయటకి వస్తే, అది నా మానవ శక్తి. నా లోపల నిక్షిప్తమై ఉన్న శక్తి. కానీ, సమాజం దానికి గల కమర్షియల్ విలువ ఆధారంగానే దానీ శక్తినే కాకుండా దాని‌ ఉనికిని తద్వారా నా శక్తినీ నా ఉనికినీ గుర్తించేందుకు మాత్రమే సిద్ధపడి ఉంటుంది. 

ఇదే సృజనాత్మకత మరణం‌. 

ఇపుడు వచ్చే ప్రతి సృజనాత్మక ప్రక్రియ వ్యక్తి అంతర్గత శక్తినీ  ఆ మనిషి ఎస్సెన్స్ నీ ఇవ్వదు. దానికి గల మార్కెట్, అమ్మగల శక్తిని మాత్రమే బయట పెట్టుకునేందుకు వస్తున్నది.


All Replies

R

This will not only kill the creativity in people but also it's link with currency value is making people to lose hope and even hesitant to try. Hope we could encourage people more to be creative atleast for themselves, for their own satisfaction...as the world sees otherwise.

Please log in to reply.

V

YES. you said it aptly.
this attitude is making people to lose hope and even hesitant to try.

Please log in to reply.

New to Communities?

Join the community