D
T:

Talk by Susila Kambhampati

Author Name: Devi Polina
MISCELLANEOUS TOPICS/ANYTHING

Susila kambhampati:Essence Zoom session


Varnika's Question to Suseela Kambhampati: మీరు Mother Teresa ni కలిసారా?

Susila Kambhampati:Mother Teresa ని కలవలేదు కానీ నిర్మల నికేతన్ చూసి వచ్చాను. కలకత్తాలో ఉన్నాను, వాళ్ళు చేసే పనులు దగ్గర నుంచి చూసాను. వాళ్ళంటే గౌరవం ఉంది. 

కానీ ఎవరి మీద వ్యక్తిగత ఆరాధన లేదు. ఎవరినైనా కలుసుకోవటం కంటే వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ గురించిన వ్యాసాలు,పుస్తకాలు చదివి, వాళ్ళ పనులు గురించి తెలుసుకోవడం వల్ల మనకి వాళ్ళ గురించి తెలుస్తుంది.


What is your advice to New Generation of India?

Susila Kambhampati:నేను ప్రవచన కర్త కాను, నేను సలహాలు ఇవ్వను, తెలియనివి వింటాను, నేర్చుకుంటాను.నా అభిప్రాయాలే కరెక్ట్ అనుకోను. నేను conclusion కి వచ్చేశాను అనుకోను. మానవుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. 

మా నాన్నగారు ఒక మాట అనేవారు..

అయ్యవారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు లెక్కపెట్టుకుంటున్నాను అనేవారట ఆయన.

ఎంత బావుంది ఆ statement. మనం పొరపాటున కానీ, తెలియక కానీ,తెలిసి కానీ, చేసిన తప్పులని దిద్దుకోటానికి ,మార్చుకోటానికి సిద్ధంగా ఉండాలి.


Devi polina

(Susila Kambhampati's Zoom session summary)

All Replies

R

It makes a wonderful world when everyone thinks that we are still under evolution and constant improvement. We need to keep learning, unlearning with time and not to be filled with ego, hesitate to correct ourselves, belittle us... Learning is great to progress as an individual and as whole.

Please log in to reply.

V

Much needed write up in this times of hero worship and mental slavery period.

Please log in to reply.

New to Communities?

Join the community