నీవు చూసినవ? చిన్న చేతులు, ఆడుకోవాల్సినవి తుపాకి పట్టినవి, గురుతు పెట్టుకున్నావ? పసి కను రెప్పలు కనిపించని భయం తో దాచినవి. తండ్రి ఒడిలో ఉండాల్సిన వీరు టూతాకులు గురువుతున్న చిన్న మనసులు, తల్లి చేతి చూపున పొందాల్సిన వారు...ఆశలు కోల్పోయిన ఎడ బాటలు.. పిల్లల ఆటల మైదానం ఖాలి పతాకాల కన్న పేలుడు శబ్దం ఘోరి.. పాఠ శాల గదులు మౌనంగా మారి పదాలు రక్తంలో మునిగి పోతవి.. కౌగిలింతలు కావాలి.. ఆయుధాలు కాదు.. స్నేహం కావాలి రణరంగం కాదు..పిల్లలు నవ్వే లోకం కావాలి.. శాంతి పూచే భూమి కావాలి యుద్ధం ముగిసిన ఓ కొత్త ఉదయం పసి ప్రాణాలకు స్వేచ్ఛ కావాలి.......
Highlight any text to reply to that part.